బ్రోకర్ల నిబంధనలు
IRDA INSURANCE BROKERS REGULATIONS, 2002
Slides 1 of 32
డైరెక్టు బ్రోకరు విధులు
FUNCTIONS OF A DIRECT BROKER
1
క్లయింట్ యొక్క వ్యాపారం గురించి వివరమైన సమాచారం సంపాదించడం మరియు రిస్క్ నిర్వహణ ఫిలాసఫీ
OBTAINING detailed information of the client`s business and risk management philosophy
2
క్లయింట్ యొక్క వ్యాపారాన్ని మరియు అండర్ రైటింగ్ సమాచారాన్ని తాను స్వయంగా బాగా అవగాహాన చేసుకోవడం, దీనివల్ల భీమాకంపెనీకి, యితరులకు వివరించడానికి వీలవుతుంది.
FAMILIARISING HIMSELF with the client`s business and underwriting information so that this can be explained to an insurer and others
3
తగిన భీమా రక్షణ మరియు నిబంధనలపైన సలహా అందించడం.
RENDERING ADVICE on appropriate insurance cover and terms
Close.